ఈనెల 16న విజయవాడలో సీపీఎస్‌ ఉద్యోగుల సమావేశం

Date : 13/12/2017

తిరుపతి ముచ్చట్లు:

విజయవాడలో ఈనెల 16న సిపిఎస్‌ ఉద్యోగుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల నూతన పెన్షన్‌ విధానం రద్దు, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలనే తదితర డిమాండ్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైయ్యే వారు వెంటనే ఏపిఎస్పీ ఉద్యోగుల సంఘంకు సమాచారం అందించాల్సి ఉంది. అలాగే మన రా ష్ట్ర నికి చెందిన ఎన్‌జివోలు , ఉపాధ్యాయ సంఘాలు , న్యాయవాదులు, ఆర్థిక నిపుణులు హాజరుకానున్నారు. కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరుతున్నారు. వివరాలకు సెల్‌: 9494066006 ను సంప్రదించాలన్నారు.

Tags : CPS workers meeting in Vijayawada on 16th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *