భక్తుల రద్దీ

వేములవాడ ముచ్చట్లు:
 
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామీ ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న సమయంలో ముందుగా శివుని దర్శించుకోవడం ఆనవాయితీగా ఈ వేములవాడ క్షేత్రానికి తండోప తండాలుగా వస్తున్నారు. ఈ భాగంగా సోమవారం కావడంతో అందులో పవిత్ర దినం కావాడం భక్తులు అధిక శాతం భక్తులు ఈ వేములవాడ క్షేత్రానికి చేరుకొని   వారి వారి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో 5 గంటలు వేచి ఉండి భక్తులు దర్శించుకుంటున్నారు. శివ నామ స్వరంతో ఆలయం మారుమోగింది.   ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
Tags; Crowd of devotees

Natyam ad