అచంటేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ.

ఏలూరు ముచ్చట్లు:
శివనామస్మరణతో మారుమోగుతున్నాయి శైవ క్షేత్రాలు .. భక్తులతో కిటకిటలాడుతున్నాయి ..పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆచంట అచంటేశ్వర ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు.. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు.. శివరాత్రి రోజున స్వామి వారినిదర్శించుకుంటే సకల పాపములు పోయి స్వామివారి కృపా కటాక్షలు కలుగుతాయి అని ఆలయ అర్చకులు తెలిపారు.
 
Tags:Crowds of devotees at the Achanteshwara Temple.

Natyam ad