అధికారులపై దాడి కేసులో నిందితుడు ఆరెస్టు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖలో సంచలనంగా మారిన అధికా రులపై దాడి కేసులో దొడ్డి కిరణ్ ను పో లీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పెం దుర్తి,సత్తివానిపాలెంలో ప్రభుత్వ భూ ముల్లో ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై  నిందితులు దాడికి దిగారు. దాడిలో గాయపడిన రెవెన్యూ సిబ్బం ది ఘటన పై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈమేరకు దొడ్డి కిరణ్ తోపాటు అతని అనుచరులపై పోలీ సులు కేసు నమోదు చేశారు.రెవిన్యూ ఉద్యోగుల పై దాడిలో ఏ1 ముద్దాయి దొడ్డి కిరణ్ ను ఎట్టకేలకు పంజాబ్ అమృత్ సర్ లో పట్టుకున్నారు. ఢిల్లీ నుండి విశాఖ కు తీసుకువచ్చి పెందుర్తి స్టేషన్ కు తరలించారు.న్యాయ స్థానం లో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే భూకబ్జా కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కిరణ్ తో పాటు పరారీలో ఉన్న డ్రైవర్ పవన్ ను అదుపులోకి తీసుకున్నారు.
 
Tags: Defendant arrested in assault case against officers

Natyam ad