ఆర్టీసి బస్సులో ప్రసవం

Date : 19/12/2017

మాచర్ల ముచ్చట్లు:

మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసి బస్సులో మల్లాది వెంకట్రావమ్మ అనే మహిళ ప్రసవించింది. ఆడ బిడ్డ జన్మించింది. మండలంలోని గంగలగుంటు గ్రామానికి చెందిన వెంకట్రావమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆర్టీసి బస్సు డ్రైవర్‌ సత్యేనపల్లె ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆలోపు ఆమె ప్రసవించింది. తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారు.

Tags : Delivery on the RTC bus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *