చౌటుప్పల్ లో అక్రమ కట్టడాల కూల్చివేత
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోన హెచ్ఎండిఎ, పోలీసు బందోబస్తు నడుమ చౌటుప్పల్ మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేని అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించారు, తంగడ్ పల్లి రోడ్డు అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న క్రమంలో నిర్మాణం చేస్తున్న యజమానులు కొంతమంది వ్యక్తులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా ఎలా కూల్ చేస్తారని అధికారులతో వాదనకు దిగారు . దాంతో మున్సిపల్ అధికారులు వెను తిరిగారు.
Tags: Demolition of illegal structures in Chautauqua