ఏసీబీ వలలో దెందులూరు సెక్షన్  అసిస్టెంట్ ఇంజినీర్.

దెందులూరు ముచ్చట్లు:
కూచిపూడి శ్రీనివాస్,  ఏ.ఈ, దెందులూరు సెక్షన్, పశ్చిమ గోదావరి జిల్లా అను నిందిత అధికారి, పిర్యాది అయిన శ్రీ గొల్లపల్లి గంగరాజు,  దెందులూరు గ్రామం, మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అతని చేపల చెరువు కి కమర్షియల్ ఎలక్ట్రికల్  మీటర్ బిగించటానికి గాను 50,000/- రూపాయలు లంచంగా అడిగి తీసుకుంటుండగా  ఏలూరు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఇంకా ఎందరో ప్రభుత్వ జీతం తీసుకుంటూ లంచగొండి తనానికి పాల్పడుతున్న తిమింగలంను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకో వలసిందిగా మరియు ప్రజలకు ప్రజలు అన్ని రాష్ట్రాల జిల్లాల అన్ని ప్రాంతాల ఉన్నటువంటి తిమింగలాలను  పట్టుకొనుటకు మీ వంతు సహాయ ఉండాలని  కొందరు వాపోతున్నారు.
 
Tags:Dendulur Section Assistant Engineer in ACB Net

Natyam ad