Devotee's lizard

భక్తుడి భోజనంలో బల్లి

Date: 07/12/2017

తిరుమల ముచ్చట్లు :  

బల్లి  ప్రత్యక్షంఖంగుతిన్న భక్తుడు .తిరుమలలోని హోటళ్లలో మరొకసారి నిర్లక్ష్యం బయటపడింది. నందకం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ హోటల్లో గురువారం  ఉదయం ఆ భక్తుడు టిఫిన్ చేస్తుండగా సాంబార్లో  బల్లి ప్రత్యక్షమైంది దీంతో షాక్కు గురైన భక్తుడు     హోటల్      నిర్వాకంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు వెంటనే స్పందించి       హొటల్     ను సీజ్ చేశారు. ప్రస్తుతం భక్తుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజిలెన్స్ అధికారులు    టిఫిన్  శాంపిల్‌ లను  పరీక్షల నిమిత్తం పంపారు .ఈ వ్యక్తి నిజామాబాద్కు చెందిన వాడని అధికారులు తెలిపారు.
 Tag: Devotee’s lizard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *