సీఎం చంద్రబాబుతో డీజీపి సాంబశివరావు భేటీ..

అమరావతి ముచ్చట్లు:

ఏపి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో రాష్ట్ర డీజీపి సాంబశివరావు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. బోటు ప్రమాదంపై విచారణ జరుగుతున్న తీరును చంద్రబాబుకు డీజీపి వివరించారు. బోటు ప్రమాదం కేసులో 10 మందిని అరెస్టు చేశామని డిజిపి తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దోషులు ఎట్టిపరిస్ధితుల్లో తప్పించుకోవడానికి వీలు లేదని చంద్రబాబు డీజిపి సాంబశివరావుకు ఆదేశించారు.

 

Tag : DGP Sambasivrao, meet with ,CM Chandrababu


 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *