పుంగనూరులో సెల్‌టవర్‌ పెట్టరాదని ధర్నా

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని కొత్తపేటలో టవర్‌ నిర్మించరాదని ఆదివారం ఆ ప్రాంత ప్రజలు ధర్నా చేశారు. సుమారు 300 కుటుంబాలు ఉన్న ప్రాంతంలో టవర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ఆనారోగ్యం భారీన పడే అవకాశం ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని గత నెలలో ధర్నాలు చేసి, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకుని, పనులు ఆపివేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
 
Tags: Dharna not to put cell tower in Punganur
 

Natyam ad