పుంగనూరులో 10న ప్రత్యేక అవసరాలు గల వారికి ఉపకరణాల నిర్ధారణ

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు పట్టణం కోర్టు రోడ్డులోగల భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిభిరం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో కేశవరెడ్డి బుధవారం తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, రామసముద్రం, సోమల మండలాలకు చెందిన ఇలాంటి పిల్లల సమస్యలను గుర్తించి, వారికి అవసరమైన పరికరాలు అందజేసేందుకు వైద్య బృందం శిభిరం నిర్వహిస్తోందన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు శిభిరానికి తీసుకొచ్చి, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
Tags; Diagnosis of equipment for those with special needs on the 10th in Punganur

Natyam ad