డయల్ యువర్ కమిషనర్,స్పందనను సద్వినియోగం చేసుకోండి -కమిషనర్ గిరీషా ఐఏఎస్

తిరుపతి ముచ్చట్లు:
 
జనవరి 31వ తేది సోమవారం ఉదయం 9 నుండి 10 వరకు డయల్ యువర్ కమీషనర్ 0877-2227208 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయవచ్చని, అదేవిధంగ 10 నుండి 1 గంట వరకు జరిగే స్పందన కార్యక్రమంలో ప్రజలు నేరుగా వచ్చి తమ పిర్యాదులు,అర్జీలు అందించవచ్చని,ఈ స్పందన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్,డిప్యూటీ మేయర్లు,కమీషనర్ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొంటారని కమీషనర్ గిరీషా ఆదివారం ఓక ప్రకటనలో తెలిపారు.
 
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Dial Your Commissioner, Take advantage of the response – Commissioner Girisha IAS

Natyam ad