ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులు విధులను బహిష్కరణ

అమరావతి  ముచ్చట్లు:
 
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్‌డౌన్, యాప్ డౌన్ చేసి ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కార్యాకలాపాలు నిలిచి పోవడంతో ప్రజలు వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వంతో
చర్చలు జరుపుతున్నామని.. స్టీరింగ్ కమిటీ ఆదేశాలతో కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు. విజయవాడలో తహసీల్దారు, పౌర సరఫరాలశాఖ, రిజిస్ట్రేషన్, రవాణా శాఖ, ఆర్అండ్‌బీ శాఖల
కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి.
 
Tags: Dismissal of duties of employees in government departmental offices

Natyam ad