మేడారం జాతరలో అపశృతి

-మూర్ఛతో వృద్దుడి మృతి
 
ములుగు ముచ్చట్లు:
 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర లో అపశృతి జరిగింది. సమ్మక్క సారలమ్మ ల దర్శనం కోసం క్యూలైన్ లో  నిలబడి ఉన్న వెంకట నారాయణ (65)  మూర్ఛ వచ్చి పడిపోయాడు. బాధితుడికి వైద్య సహాయం అందకముందే మృతి చెందాడు.  మృతుడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ కు చెందిన వ్యక్తి గా గుర్తించారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Disorder at the Medaram Fair

Natyam ad