భూమ నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా వినికిడి యంత్రాలు పంపిణీ..

నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా భూమ బ్రహ్మానందరెడ్డి ఉదయం ఆళ్లగడ్డ లోని భూమ నాగిరెడ్డి. మరియు శోభ నాగిరెడ్డి ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం నంద్యాల లో విష్ణు ఆసుపత్రి యందు పది మంది పేదలకు లక్ష విలువైన వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు. మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
 
Tags;Distribution of hearing aids on the occasion of Bhuma Nagireddy’s death

Natyam ad