పుంగనూరులో 8న జగనన్న చేదోడు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:
 
మున్సిపాలిటి పరిధిలోని 16 సచివాలయాలలోను మంగళవారం జగనన్న చేదోడు రెండవ విడత పత్రాలు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ తెలిపారు. ముఖ్యమంత్రి చేతులు మీదుగా రజక, నాయిబ్రాహ్మణ లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమకాబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని కోరారు.
 
Tags: Distribution of Jagannath Chododu on 8th at Punganur

Natyam ad