పుంగనూరులో పౌష్టికాహారము, చెత్తబుట్టలు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:
 
మున్సిపాలిటి పరిధిలో కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కౌన్సిలర్‌ అర్షద్‌అలీ ఆధ్వర్యంలో డస్ట్బిన్‌లను పంపిణీ చేశారు. కిజర్‌ఖాన్‌ మాట్లాడుతూ తల్లిబిడ్డల సంక్షేమం కోసం ప్రభుత్వం నాణ్యమైన పోషక పదార్థాలను పంపిణీ చేస్తోందని , తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉండటమే ప్రభుత్వ ఆశయమని స్పష్టం చేశారు.

Tags: Distribution of nutritious food and trash in Punganur

Natyam ad