Distributions of prizes to the triumphs winners

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల పంపిణీ

Date:14/0/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణంలోని సిఐటియు, ఐద్వా మహిళా సంఘం ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద జరిగిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు ఆదివారం సంస్థ నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పట్టణానికి చెందిన అనిత , సుగుణ, బుజ్జమ్మ, లత వరుసగా నాలుగు బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకుడు ఓబులరాజు, పట్టణ కార్యదర్శి గిరి, ఎస్ఎఫ్ఐ నాయకురాలు అశ్విని, తిమ్మరాజు, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags : Distributions of prizes to the triumphs winners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *