Distributor sewing in accordance with Lions ClB

లయన్స్ క్ల బ్‌ ఆధ్వర్యంలో కుట్టుమిషన్‌ పంపిణీ

Date:20/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని లయన్స్ క్ల బ్‌ ప్రతినిధులు డాక్టర్లు శివ, సరళతో పాటు ఎన్‌ఆర్‌ఐ రవీంద్రనాథరెడ్డి కలసి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పట్టణంలో పేద మహిళలను ఎంపిక చేసుకుని, వారు స్వయం శక్తితో కుటుంభాన్ని పోషించుకునేందుకు పలువురు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్మెంబర్లు ముత్యాలు, గోపాలక్రిష్ణ, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags : Distributor sewing in accordance with Lions ClB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *