Diwali should be given to urban people

పట్టణ ప్రజలకు దీపావళి వెలుగునివ్వాలి

Date:06/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని ప్రజలందరికి దీపావళి పండుగ వెలుగునివ్వాలని మున్సిల్‌ చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర కోరారు. మంగళవారం దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజలకు, మున్సిపల్‌ ఉద్యోగులకు, కార్మికులకు, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు, మహిళా సంఘాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగుముచ్చట్లు దీపావళి శుభాకాంక్షలు

Tags: Diwali should be given to urban people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *