వైకాపాలోనే వుంటున్నా..పుకార్లు నమ్మవద్దు-ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖపట్నం ముచ్చట్లు:
 
టిడిపిలో వెళ్లేందుకు ఎమ్మె ల్యే వాసుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులతో మంతనాలు జరిపారం టూ కొన్ని ఛానల్స్ చేసిన కధనాలపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పందించారు.సుపరిపాలన అందిస్తు న్న వైసీపీలో కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.మళ్లీ టిడిపి లోకి వెళ్లే ప్రవక్తేలేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే … వైసీపీలోకి వచ్చిన నెలల వ్యవదిలోనే అభివృద్దికి బాటలు వేశా మని,టిడిపి నాయకులతో మంతనా లు జరిపినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసి రారు.తప్పుడు ప్రచారాలు మాను కోవాలని ఆయా ఛానల్ యాజమాన్యా లకు హితవు పలికారు.‎
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Do not believe the rumors – MLA Vasupalli

Natyam ad