అన్నదానానికి రూ:10 వేలు విరాళం

చౌడేపల్లె ముచ్చట్లు:
 
పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఉచితఅన్నదానం పథకం నిర్వహణకు చౌడేపల్లె హై స్కూల్‌ వీధికు చెందిన విశ్రాంత ఉప్యాధ్యాయురాలు టి. భాగ్యమ్మ విరాళమిచ్చినట్లు ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ , ఈఓ చంద్రమౌళిలు శనివారం తెలిపారు. కోరిన కోర్కె ఫలించడంతో అమ్మవారికి ఆమె కుమార్తె శ్రీదేవి, అల్లుడు శివశంకర్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేసి అన్నదానంకు తమ వంతు సహాయంతో ఆర్థిక చేయూతనిచ్చినట్లు పేర్కొన్నారు. వీరిని ఆలయ కమిటీ చైర్మన్‌ ఆధ్వర్యంలో సన్మానించి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు.
 
Tags: Donation of Rs. 10 thousand to Annadana

Natyam ad