సమ్మెలో ఆర్టీసి నడిపేందుకు డ్రైవర్లు కావలెను

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు డిపో నుంచి పరిసర ప్రాంతాలకు సమ్మె కాలంలో బస్సులు నడిపేందుకు డ్రైవర్లు ధరఖాస్తు చేయాలని శనివారం డిపో మేనేజర్‌ సుధాకరయ్య తెలిపారు. డ్రైవర్లు హెవి లైసెన్సు కలిగి , రెండు సంవత్సరాలు పూర్తికాబడిన వారు ఆధార్‌కార్డుతో స్థానిక డిపో మేనేజర్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
 
Tags: Drivers wanted to drive RTC on strike

Natyam ad