విద్యుత్ సిబ్బంది నిరసన

ఏలూరు ముచ్చట్లు:
 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని తూర్పు విద్యుత్ సరఫరా  కేంద్రాల ఐదు జిల్లాల ఐక్య కన్వీనర్ నాగేశ్వరావు నాయక్ అన్నారు విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విధ్యత్  సబ్ డివిజన్ ఆఫీస్ వద్ద ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగేశ్వరావు నాయక్  మాట్లాడుతూ  ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు విద్యుత్ ఉద్యోగుల కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ వ్యతిరేకించాలని కారుణ్య నియామకాలు వెంటనే ఇవ్వాలని,విద్యుత్ సంస్థలను ప్రవేట్ పరం నిలుపుదల చేయాలనీ .-  ఏపీ ట్రాన్స్కో నందు ఆటో మేషం ఆపాలని జూనియర్ లైన్మెన్ సర్వీస్ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చే2004 మధ్య నియమించిన ఉద్యోగులకు అందరికీ ఈపిఎఫ్ నుంచి జీపిఎఫ్ కు మర్చి పెన్షన్ సావకార్యం కల్పించాలని అంతేకాక జేఏసీ నాయకుల పై బనాయించిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
 
Tags: Electrical staff protest

Natyam ad