మాధవరం అడవిలో ఏనుగు మృతి

మాధవరం ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా  తవణంపల్లి మండలం మాధవరం గ్రామం నుండి కంపెనీ ( ఎస్టి కాలనీ) పోవు రహదారి లో  రాత్రి సుమారు 1:00 గంటల సమయంలో  ఏనుగు కరెంటు స్తంభాన్ని ఢీ కొనడంతో కరెంటు స్తంభం రెండుగా విరిగి లైను ఏనుగుపై పడటంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.  హుటాహుటిన  సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు సంబంధిత అధికారులు కు తెలియజేసారు
 
Tags: Elephant killed in Madhavaram forest

Natyam ad