అలరించిన దేశభక్తి గీతాలు

నెల్లూరు ముచ్చట్లు:
 
నెల్లూరు నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గోన్నారు. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, ఎస్పీ విజయరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ శాఖల పథకాలపై అవగాహన కల్పిస్తూ శకటాలను ఏర్పాటు చేసి ప్రదర్శించారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Entertaining patriotic songs

Natyam ad