Everyone should save the traditions-country incharge Venkataramanam king

సంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడాలి-దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణ రాజు

Date: 10/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడాలని దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణ రాజు పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో విద్యార్థులు ముగ్గుల పోటిలు, పశువుల పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్‌ కెఎల్‌ వర్మ, డైరెక్టర్‌ చంద్రమోహన్‌ రెడ్డి, హెచ్‌.ఎం మంజులా రెడ్డితో కలసి పరిశిలించారు. ముగ్గులను సంప్రదాయ దుస్తులను ధరించిన విద్యార్థులను రాజు అభినందించారు. ఆయన మాట్లాడుతూ సాంప్రదాయాలను కనుమరుగౌతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తు వాటిని ప్రతి ఒక్కరు అమలు పరచాలని సూచించాలన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం సంక్రాంతికి నారావారి పల్లె కు రావడం ఇందులో భాగం అన్నారు. ముఖ్యంగ రాష్ట్రంలో ఆనందాల ఆదివారాన్ని ఏర్పాటు చేసి ప్రజలు అధికారులు సిబ్బంది పాల్గొనేల చేసి మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు సీఎం చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై సాంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలన్నారు.

Tags: Everyone should save the traditions-country incharge Venkataramanam king

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *