అభివృద్ధికి అందరూ కృషిచేయాలి-కలెక్టర్ పి. కోటేశ్వరావు

నంద్యాల ముచ్చట్లు:
 
బుధవారం నాడు నంద్యాల టౌన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ అభివృద్ధి పై డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.  నవరత్నాలు పేదలందరికీ దరి చేరాలని. ఇళ్లు కార్యక్రమంలో చేపడుతున్న
ఇళ్ళ నిర్మాణాల పురోగతి గురించి  అడిగి తెలుసుకున్నారు ,  స్పందన గ్రీవెన్స్ మీ సేవ సర్వీసెస్, ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో నంద్యాల డివిజన్ స్థాయి
సమీక్షా సమావేశాన్ని  జిల్లా కలెక్టర్  పి.కోటేశ్వర రావు నిర్వహించారు. ఈ సమావేశంలో  పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ గారు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ
మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య , జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు , నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ,
జిల్లా అధికారులు, నియోజక వర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, నంద్యాల డివిజన్ లోని మునిసిపల్ కమిషనర్ లు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, హౌసింగ్, పంచాయతీ రాజ్ శాఖల
ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Everyone should work for development-Collector P. Koteshwara

Natyam ad