Ex-MP Ramakrishna Reddy's 82 birth anniversary

పెద్దపంజాణిలో మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి 82 జయంతి వేడుకలు

Date:14/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండలంలోని స్థానిక తెదేపా కార్యాలయం వద్ద ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ స్వర్గీయ రామకృష్ణారెడ్డి 82 వ జయంతి వేడుకలను స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మురహరి రెడ్డి, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి భానుప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసి చెంగారెడ్డి, నాయకులు రోజాక్రిష్ణారెడ్డి, మంజునాథ్ రెడ్డి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags : Ex-MP Ramakrishna Reddy’s 82 birth anniversary 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *