Expulsion of courts

కోర్టులు బహిష్కరణ

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మూడు కోర్టుల విధులను బుధవారం బహిష్కరించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెప్ప, మల్లికార్జునరెడ్డి్య ధ్వర్యంలో కోర్టులకు హాజరుకాకుండ న్యాయవాదులు నిరసనలు తెలిపారు.

 

ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ తిరుపతిలో న్యాయవాదులను దురుసుగా మాట్లాడిన సీఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. తిరుపతి న్యాయవాదులకు సంఘీబావం ప్రకటిస్తూ, గురువారం కూడ విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

పంట నాశనం చేస్తున్న ఏనుగులు

Tags: Expulsion of courts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *