విసృతంగా కొనసాగుతున్న ఎన్.వి.ఆర్. ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
పుంగనూరు ముచ్చట్లు:
ఎన్.వి.ఆర్. ట్రస్ట్ వ్యవస్థాపకులు, యువ పారిశ్రామిక వేత్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి అధ్వర్యంలో చద ల్ల పంచాయతీ చెర్లోపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ ఆలయ నిర్మాణం కొరకు N.V.R ట్రస్ట్ తరపున 50000(యాభై వేల రూపాయలు) గ్రామస్థులకు వేణు గోపాల్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో N.V.R ట్రస్ట్ సభ్యులు శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రవి కుమార్, జయపాల్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, సందీప్ కుమార్ రెడ్డి, వెంకట రమణా రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆనంద రెడ్డి, మనోహర్ రెడ్డి, మల్లికార్జున్,చిన్నస్వామి,రెడ్డెప్ప, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Extensive ongoing NVR. Trust service programs