అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తుగ్గలి ముచ్చట్లు:
 
తుగ్గలి మండల పరిధిలోని గల బొందిమడుగుల గ్రామంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్ళగా బొందిమడుగుల గ్రామంలో వడ్డే ఆంజనేయులు మిరప తోటను సాగు చేశాడు.ఈ సంవత్సరం మిరప పంటలో తెగుళ్లు అధికమై,పెట్టుబడులు రాక అప్పులు మించిపోవడంతో బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు తెలియజేస్తున్నారు.పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
 
Tags; Farmer commits suicide due to debt

Natyam ad