కంచె ఐలయ్య అరెస్ట్

ఖమ్మం ముచ్చట్లు :
ఆచార్య కంచ ఐలయ్య ను ఖమ్మం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు గొర్రెలు మేకలు పెంపకందారుల రాష్ట్ర మహాసభలు పాల్గొనేందుకు ఆయన ఖమ్మంలోని cpm కార్యాలయం వద్దకు చేరుకున్నారు సభ నిర్వహించేందుకు అనుమతి లేదని నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు .ఇందులో సిపిఎం జిల్లా నేతలు నాగేశ్వరరావు అఫ్రోజ్ సమీన.   వై విక్రమ్      పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకొని చర్చలు జరిపారు అయినప్పటికీ సభలో పాల్గొనడానికి ఐలయ్య కు అనుమతి ఇవ్వలేదు. సభాస్థలికి బయలుదేరిన సమయంలో పార్టీ కార్యాలయం ఎదుట పోలీసులు అరెస్టు చేశారు .ఈ క్రమంలో కొద్దిసేపు తోపులాట జరిగింది.
Tag : Fence Aileiah arrested


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *