వరదల్లో దెబ్బతిన్న మంద పల్లి గ్రామ వాసులకు ఆర్థిక సహయం

రైల్వే గార్డ్స్
నంద్యాల  ముచ్చట్లు:
 
నంద్యాల యందు బుధవారం నాడు ఓ ప్రకటనలో నంద్యాల యందు రైల్వే గార్డ్స్ గా పనిచేస్తున్న వై. రాజు వారి సిబ్బంది కలసి మాట్లాడుతూ గత నవంబర్ నెలలో వచ్చిన తుపాను కారణంగా నష్టపోయిన కడప జిల్లా నందలూరు మండలం లో మంద పల్లె గ్రామంలో పూర్తి గా నష్ట పోయిన బాధితులకు. వై. రాజు. మరియు వారి సిబ్బంది కలసి 50 వేల రూపాయల నగదును 72 కుటుంబాలకు  అందజేశారు. మరియు వారికి తగిన 20 వేల రూపాయల వస్త్రాలను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో వై. రాజు తో పాటు వారి సిబ్బంది జీ. ఆంటోనీ. పి . మంజు నాథ్ . బి. రాజు తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Financial assistance to Manda Palli villagers affected by floods

Natyam ad