అంజిరెడ్డి థియేటర్లో  అగ్నిప్రమాదం

-పరుగులు తీసిన ప్రేక్షకుల
 
యాదాద్రి ముచ్చట్లు:
 
చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి మార్నింగ్ షో నడుస్తుండగానే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 30 రూపాయల ఎగ్జిట్ డోర్ వద్ద
అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు భయబ్రాంతులకు గురై బయటికి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న థియేటర్ సిబ్బంది.అందుబాటులో ఉన్న ఫైర్ సేఫ్టీ తో మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. థియేటర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో థియేటర్ లోపలికి.మంటలు వ్యాపించ లేదు… భారీ ప్రాణ నష్టం తప్పింది.
దాడులను అరికట్టాలి
Tags:Fire at Anjireddy Theater

Natyam ad