గోమాతను కాపాడిన ఫైర్ సిబ్బంది

Date:15/02/2018
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణాజిల్లా  విస్సన్నపేట  పంచాయతీ ఆఫీస్ రోడ్లులోని పంచాయితీ ఆఫీసు కి ఆనుకొని ఉన్న ప్రక్క  స్థలము  పూడ్చకుండా వున్న ఒక బావిలో ఆవు పడిపోయింది. దాంతో ఆ ఆవు అరవడం ప్రారంభించింది . ఆ అరుపులు విన్న చుట్టుప్రక్కలవారు ఫైల్ సిబ్బందికి సమాచారం అందించటంతో అక్కడకు చేరుకున్నారు. సుమారు రెండు గంటలు పైగా శ్రమించి అతి కష్టంమీద తాడు సహాయంతో అవును బయటకు తీసారు.  ఫైర్ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
Tags: Fire guard guard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *