బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం.

విజయవాడ  ముచ్చట్లు:
బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడున్నొక  కమర్శియల్ కాంప్లెక్స్ లోని రెండు ఫ్లోర్ లలో రెండు కోర్టులు నడుస్తున్నాయి. వీటిలో ఒకటైన నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నుంచి  మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు. అదే కాంప్లెక్స్ లో బ్యాంక్ తో పాటు మరికొన్ని కార్యాలయాలు వున్నాయి.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Fire on Besant Road.

Natyam ad