Flash .. Flash .. Rajanna Sakshi ... Where is the photo of Jagan?

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రాజన్న సాక్షిగా… జగనన్న ఫోటో ఎక్కడ?

Date: 21/12/2017

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రాజన్న సాక్షిగా… జగనన్న ఫోటో ఎక్కడ?

జన్మదినం ఎవరికన్న జనం — నామమాత్రంగా వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు పుంగనూరులో నామమాత్రంగా నిర్వహించారు. పార్టీ అభిమానులు బస్టాండులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించడం పలువురిని విస్మయానికి గురి చేసింది. విగ్రహం వద్ద జగన్మోహన్‌రెడ్డి ఫోటోలు కానీ, ప్లెక్సిలు కానీ లేకుండ కేక్‌ కట్‌చేయడంతో జనం జన్మదినం ఎవరికంటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జగన్నన్న అభిమానులు రాజన్న సాక్షిగా జన్మదిన వేడుకలు జరిపిన తీరుని చూసి అందరు తలపట్టుకున్నారు.

Tag: Flash .. Flash .. Rajanna Sakshi … Where is the photo of Jagan?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *