పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్.

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పెద్ద మునగల్ చెడ్ గ్రామములో పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది, 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కొంత మంది విద్యార్థులను అందుబాటులో అంబులెన్స్ లేనందున మండల తాసిల్దార్ కారులోనే చికిత్స నిమిత్తం విద్యార్థులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
 
Tags:Food poisoning in school

Natyam ad