ఫారెస్ట్ అధికారుల మంటూ నగదు వసూలు.

తిరుపతి
 
అలిపిరి -చెర్లోపల్లి మార్గంలోని సైన్స్ సెంటర్ సమీపంలో ఘటన .ఎస్ టి వి నగర్ కు చెందిన దావన సాహిత్య చంద్ర కారును ఆపి తనిఖీల పేరుతో నగదు వసూలు.దావన సాహిత్య చంద్ర ఫోన్ పే ద్వారా 2000 కాజేసిన అగంతకుడు. బాధితుడు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అలిపిరి ఎస్ ఐ జయచంద్ర.
 
Tags: Forest officials collect all cash

Natyam ad