Former Gujarat Chief Minister Shri

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రూపానీ పదవి స్వీకారం

Date : 26/12/2017

గుజరాత్‌ ముచ్చట్లు:

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని గాంధీనగర్‌లో వైభవంగా
జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీలు హాజరయ్యారు. నూతన సీఎం విజయరూపాని తన భార్య అంజలితో కలసి అక్షరధామ్‌ దేవాలయాన్ని సందర్శించారు. ఉపముఖ్యమంత్రిగా నితీశ్‌ పటేల్‌ మరోమారు ప్రమాణం చేశారు. సీఎం రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Tags : Former Gujarat Chief Minister Shri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *