తంబల్లపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మృతి

చిత్తూరు ముచ్చట్లు:
 
గత కొద్దిరోజులుగా శ్వాసకోస వ్యాధితో ఇబ్బంది పడుతున్న మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి,ఇవాళ మధ్యాహ్నం 12:30 సమయంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు .తంబళ్ళపల్లి నియోజకవర్గం లో 1989, 1999, 2004 లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి,రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున, ఒక సారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి,1989 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించినపుడు ఇండిపెండెంట్ గా గెలిచిన ప్రభాకర్ రెడ్డి.నియోజకవర్గం లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు స్థానం ను ఏర్పరచుకున్న కలిచర్ల ప్రభాకర్ రెడ్డి అలియాస్ కడప ప్రభాకర్ రెడ్డి  మంగళవారం స్వగ్రామం కలిచర్ల కు ప్రభాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని తీసుకురానున్నట్లు తెలిపిన కుటుంబ సభ్యులు.
దాడులను అరికట్టాలి
Tags: Former MLA of Thamballapally constituency Kalicherla Prabhakar Reddy died a short while ago

Natyam ad