ట్యాoకర్ పేలి నలుగురు మృతి

సూర్యాపేట ముచ్చట్లు:
 
సూర్యాపేట జిల్లా కేంద్రం లో కొత్తబస్టాండ్ దగ్గర, డీజల్ ఖాళీ ట్యాంకర్ ను గ్యాస్ వెల్డింగు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
 
Tags; Four killed in Toker blast

Natyam ad