Four persons, were arrested ,along with Gutta ,worth Rs 45 lakh.

రూ.45 లక్షలు విలువ చేసే గుట్కాతో పాటు నలుగురు వ్యక్తులు అరెస్ట్

Date: 20/12/2017

నెల్లూరు ముచ్చట్లు:

నిషేధిత వస్తువుగా ఉన్న గుట్కాను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, రూ.45 లక్షలు విలువ చేసే 65 గుట్కా ప్యాకెట్ల బస్తాలను నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ పిహెచ్‌డి .రామక్రిష్ణ ఆదేశాల మేరకు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నెల్లూరులో వ్యాపారం చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి కారు, నాలుగు మోటారు సైకిళ్లు, 9 సెల్‌ఫోన్లు సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags : Four persons, were arrested ,along with Gutta ,worth Rs 45 lakh.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *