పుంగనూరులో 26న ఉచిత కంటి వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:
 
 
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంచే ఈనెల 26న శంకర్‌నేత్రాలయ వారిచే ఉదయం 9 గంటలకు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు నాగరాజు, మునస్వామి వెహోదలియార్‌ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో ప్రతినెల 4వ శనివారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తామన్నారు. కంటిజబ్బులు కలిగిన వారికి శిబిరంలో చికిత్సలు చేసి, చెన్నైలో ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. రోగులకు వసతి, భోజనము కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
Tags: Free eye clinic on the 26th in Punganur

Natyam ad