Free eye tests under the Madanapalle Lions Club

లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

Date: 16/12/2017
పెద్దపంజాణి ముచ్చట్లు:
పెద్దపంజాణి మండలకేంద్రంలో పీఎంపీ డాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు టి.ప్రకాష్ ఆద్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. మదనపల్లె లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి కంటి వైద్యనిపుణుడు డాక్టర్ టి.విఙాన్ కుమార్ చే సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారికి తదుపరి చికిత్సలను లేజర్ పద్ధతి ద్వరా అతి తక్కువ ఖర్చుతో చికిత్సను చేస్తామని డాక్టర్ విఙాన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు నక్కా రామచంద్రయ్య, ఎస్.సుబ్రమణ్యం, జాఫర్ భాషా, జగన్నాథ్, గిరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tag: Free eye tests under the Madanapalle Lions Club

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *