షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైన పెంకుటిల్లు

యాదాద్రి ముచ్చట్లు:
 
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో కోమల్ల శంకరయ్యకు చెందిన పెంకుటిల్లు మంగళవారం రోజున షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయింది.గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్ సాయంతో మంటలను ఆర్పివేశారు 95 వేల రూపాయలు నగదు,తులం బంగారం 2 క్వింటాళ్ల బియ్యం,దుస్తులు సామగ్రి పూర్తిగా దగ్దం అయినట్లు సుమారు 2 లక్షల విలువైన అస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
 
Tags: Fully flammable shingles with short circuit

Natyam ad