కోర్టు భవనాలను పరిశీలించిన బార్ కౌన్సిల్ చైర్మన్   గంటా రామారావు 

తిరుపతి ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్   గంటా రామారావు  మర్యాద పూర్వకంగా కలిసి తిరుపతి కోర్టు భవనాల పరిస్థితిని వివరించి కొత్త భవనాల నిర్మాణం కొరకు సహకరించవలెనని కోరగా వారు సానుకూలంగా స్పందించారని న్యాయ వాదుల సంఘం అద్యక్షులు దినకర్ తమిదలపాటి తెలిపారు , ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుధాకర్ , జనరల్ సెక్రటరీ మార్టిన్ , కార్యవర్గ సభ్యులు లక్మీరెడ్డి , పద్మజ , మరియు న్యాయవాదులు కళ్యాణి , శారద ,కవిత తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Ganta Rama Rao, chairman of the Bar Council, inspected the court buildings

Natyam ad