5న ఆర్టీసి బస్టాండులో షాపులు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఆర్టీసి బస్టాండులో గల ఐదు షాపులకు ఫిబ్రవరి 5న వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. సోమవారం ఆయన డిపోలోని షాపులను పరిశీలించారు. షాపు నెంబర్లు 2, 3, 4 , 7,8 షాపులకు ఆసక్తి గల వ్యాపారులు టెండర్ ఆప్లీకేషన్లను డిపో మేనేజర్ వద్ద తీసుకుని వేలం టెండర్లను తిరుపతి ఆర్టీసి కార్యాలయంలోని బాక్సులో వేయాలన్నారు. వివరాలకు డిపోలో సంప్రదించాలన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: GCC D.M J.YUSTUS visiting the Tribal Cooperative Building in Punganur.