వైభవంగా శారదాపీఠం వార్షికోత్సవాలు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ శారదాపీఠం వార్షి కోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి.ఈ నెల 11వ తేదీ వరకు ప్రత్యేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసా గుతున్నాయి.ప్రధానంగా శ్రీ శారదా స్వరూప రాజ శ్యామల దేవి యాగం లోకకల్యాణార్థం నిర్వహిస్తున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపా నందేంద్ర సరస్వతి,ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణ లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసా గుతున్నాయి.వార్షికోత్సవం సందర్భం గా శారదా పీఠం లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలి రోజు గణపతి హోమం తో పాటు రాజ శ్యామల దేవి యాగం దేశ రక్షణ కోసం నిర్వహిం చా రు.రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలతో పాటు పండితులతో సూర్యారాధన జరిగింది.విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మె ల్సీ పీవీఎన్ మాధవ్ పీఠం వార్షికోత్స వాల్లో పాల్గొని రాజశ్యామల అమ్మవా రిని దర్శించుకున్నారు.అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్రను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
 
Tags; Glorious Saradapith Anniversaries

Natyam ad